

జనం న్యూస్: మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి)
రాజ్యసభ అభ్యర్థి బిజెపి రాష్ట్ర
క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణను అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నాయకులు ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కారదర్శి మోకా వెంకట సుబ్బారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దింశెట్టి శ్రీనివాసరావు, బిజెపి నాయకులు బొర్రా ఆంజనేయులు పాల్గొన్నారు