

జనం న్యూస్ మే 5 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం రాందాస్ గూఢ గ్రామములో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి రాందాస్ గూఢ గ్రామ మాజీ సర్పంచ్ గాండ్లా నారాయణ మాజీ ఉప సర్పంచ్ పెద్ద గొల్ల పోచయ్య మరియు పెద్ద గొల్ల శేకయ్యకు బీ అర్ యస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకిఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వాగతించారు .పార్టీ విది విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు.కార్యక్రమములో గోపాల్ రెడ్డి యాదగిరి సుధాకర్ బిఅర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.