Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

నందలూరు: మండలంలోని స్థానిక బస్టాండ్ లో నివాసం ఉంటున్న వెంకటరమణ నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు, ఇటీవల అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో హార్ట్ కి స్టన్స్ వేశారు, విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు పల్లె మాధవి, అల్లం అశోక్ కుమార్, బోనాసి నరసింహులు, శ్రీధర్ ,ఆనాల నరసమ్మ, నాగ సుబ్బయ్య, గులాం, కట్టా సుబ్బన్న, తదితర స్నేహితులు 50 వేల రూపాయలు చందాలు వేసుకుని అతని ఆరోగ్య అవసరాల నిమిత్తం అందజేశారు,