

జనంన్యూస్. 07. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ముసిర్ నగర్ గ్రామంలో బాజిరెడ్డి జగన్ పర్యటించారు మరణించిన యువకుని తల్లిదండ్రులను ఓదార్చిన మన యువ నాయకులు నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ ముసిర్ నగర్ గ్రామంలో ఇటీవల ప్రమాదవస్తు మరణించిన. బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యుడు యువకుడు మలావత్ జగదీష్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు . 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్. గ్రామ ప్రజలు. కార్యకర్తలు పాల్గొన్నారు.