

జనంన్యూస్. 07. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. లోని బస్వా గార్డెన్ లోని తైక్వాండో స్టూడియో ప్రారంభత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య . చేతుల మీదగా ప్రారంభించబడినది.పిల్లలకు చదువుతోపాటు క్రీడల్లో చాలా అవసరమని చెప్పారు మంచి బలమైన ఆహారం వలన ఇస్తుంది దానివల్ల వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయగలరు బాగా చదవగలరు తల్లిదండ్రులు పిల్లల తీసుకోవాలి ప్రతి దాంట్లో టైక్వాండో లాంటి క్రీడల్లో వారు నేర్చుకోవడం ద్వారా మానసికంగా శారీ కంగా ఉంటారు మంచిగా చదువుతారు టైక్వాండో కార్యదర్శి మనోజ్ కుమార్. అభినందిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ప్రెసిడెంట్ బాజిరెడ్డి జగన్ .వైస్ ప్రెసిడెంట్ జి రవీంద్ర గుప్తా. డాక్టర్ విశాల్. డాక్టర్ ప్రతిమరాజ్. తల్లిదండ్రులు బ్లాక్ వెల్డర్స్ గంగాధర్ నాగరాజ్ సిద్ధార్థ రిత్విక తదితరులు పాల్గొనడం జరిగింది.