

వడ్లుకొనుగోలు కేంద్రల వద్ద ప్రజల ఎదురుచూపులు
జనం న్యూస్ 8 మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )
భీమారం మండలంలోని గ్రామాలలో అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నను ఆదుకుంటామని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంని, నమ్మబ్బాలికిన అధికారులు నాయకులు,వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఎదురుచూపులు పడిగాపులు కాస్తున్నారు రైతులు ఆరుకాలం కష్టపడి వరి ధాన్యం నోటికి కూడును గద్ద తన్నుక పోయినట్లు వానకు వడ్లు కొట్టుకపోయి దుఃఖాన్ని మిగిలిచ్చాయని రైతులుఆవేదన వ్యక్తం చేశారు