Listen to this article

జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఎస్‌.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం హత్య జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్రసాద్‌, మురళీ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.
మురళీ భార్య రెండేళ్లుగా తనకి దూరంగా ఉండడం, దీనికి కారణం ప్రసాదేనని భావించి కోపంతో రగిలిపోయాడు. లైటింగ్‌ సామాన్లు దించుతున్న ప్రసాద్‌ను అదును చూసి నరికి చంపాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.