

జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంఏపీ రోడ ఎన్జీవో జిల్లాచైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్ వారోత్సవాలు చదువుకుంటున్న విద్యార్థులకు మోటారు వాహనాలు నడుపుతున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించినవిషయములు అధికారుల చూచనలు పాటించాలని డ్రైవింగ్ చేసేటప్పుడు మెలుకువలు గురించి లైసెన్సు కంపల్సరీ అని వివరించటం జరిగినది ఈకార్యక్రమంలో అసిస్టెంట్ హెవికల్ ఇన్వెస్టరు కాశీ. కమిటీ సభ్యులు బద్రి సత్యనారాయణ. అరిగెల లక్ష్మణ్. ఆకుల నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు