

జనం న్యూస్ మే(9) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గo జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో శుక్రవారం నాడు వడ్లు కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేగవంతం చేయాలని, తడిసిన వడ్లని కొనుగోలు చేయాలని ప్రతి సెంటర్ కి లారీలను పంపించాలని మిల్లర్లు రైతుల దగ్గర ఒకలారికి ఐదు క్వింటాలు కట్ చేస్తున్న మిల్లర్ల పర్మిషన్ రద్దు చేయాలని జాజిరెడ్డిగూడెం గ్రామంలోని మార్కెట్ వద్ద వడ్లకు నిప్పి పెట్టి రైతులు నిరసన వ్యక్తం చేసి ధర్నా చేసినారు.