

(జనం న్యూస్ చంటి)
దౌర్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్ర ప్రతిష్టత చేయడం జరిగింది. పురతమైన విగ్రహాన్ని ముత్యంపేట గ్రామ ప్రజలందరూ కలిసి కొత్త విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ పండుగ మూడు రోజులు చేయడం జరిగింది మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహ వచనం గంగా సంస్కరణం సర్వే దేవ తత్వాహనం అగ్ని అగ్ని ప్రతిష్టత జలవాదివాసం జాన్యాధివాసం ఫలాదివాసం రెండవ రోజు మండపారాధన దేవత హవనములు పూర్ణహుతి పుష్పాదివాసం చేయడం జరిగింది మూడవరోజు వస్త్ర నక్షత్ర యుక్త మేషలజ్ఞా పురస్కరణ సమూహూర్తమున యంత్ర విగ్రహ విగ్రహ ప్రతిష్టత తదనంతరం అభిషేకం అర్చన అలంకారము తీర్థ ప్రసాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇట్టి భక్తులు మహత్ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సామి కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం బృందం ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది ఇందులో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విగ్రహ ప్రతిష్టతను విజయవంతం చేయాలని జరిగింది.

