

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పల్నాడు జిల్లా మోనిటరీంగ్ ఇన్వెస్టిగేషన్. ఆఫీసర్ ముట్లూరి రాజేశ్వరి బొప్పూడి గ్రామాన్ని సందర్శించారు గ్రామ పరిసర ప్రాంతాలను ఎస్డబ్ల్యుపిసి షెడ్ను సందర్శించడం జరిగింది గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి చెత్తను సమకూర్చడం ద్వారా దాని నుండి సంపద సృష్టించవచ్చని భారత ప్రభుత్వం ఈ విషయమై ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వచ్ఛభారత్ స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రతను పాటించి మన ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని అభివృద్ధికి సోపాయమనంగా ముందుకు నడవాలని గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లూర్ద్ రాజు మండల రిసోర్స్ కోఆర్డినేటర్ నేలం యేసురాజు సచివాలయ సిబ్బంది మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.