

సర్పంచ్ దర్శనాల రమేష్
జనం న్యూస్9మే భీమారం మండలప్రతినిధి(కాసిపేటరవి)
భీమారం మండలంలోని శుక్రవారం రోజున భూభారతి పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా భీమారం మండలం అంకుసాపూర్ గ్రామానికి విచ్చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,కు అంకుసాపూర్ గ్రామంలోని పాఠశాలలో మంచినీటి వసతి మరియు గ్రామంలోని భూమి సమస్యలు తాజా మాజీ సర్పంచ్ దర్శనాల రమేష్ వివరించారు ఈ కార్యక్రమంలో తాసిల్దారు సదానందం, కృష్ణ ఆర్ఐ స్రవంతి కోటపల్లి డిటి మరియు రెవెన్యూ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు