

జనం న్యూస్ మే 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శాసనసభ్యులుకోనసీమ ముద్దుబిడ్డ మేము ఎంతగానో ఇష్టపడే మా అభిమాన నాయకులు కొత్తపేట ఎమ్మెల్యేబండారు సత్యానందరావు
వారి కి జన్మదిన శుభాకాంక్షలుఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ • మీ శ్రేయోభిలాషి మీ దాట్ల బాబు ముమ్మిడివరం