

జుక్కల్ ఏప్రిల్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో గోరకనాథ్ మారాజ్ కుమారుని వివాహానికి జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే హాజరై వధూవరులను ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ నీళ్లు పటేల్, బిచ్కుంద మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్ రాజు, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, రమేష్, పడంపల్లి సీనియర్ నాయకుడు విట్టల్, శీను, గంగాధర్, బిరాదర్ మారుతి, వజ్రప్ప స్వామి, తదితరులు పాల్గొన్నారు