

జనం న్యూస్ మే 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి ప్రతి ఒక కార్యకర్త కృషి చేయాలనీ వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ అన్నారు జై బాపు జై సంవిదన్ కార్యక్రమం లో భాగంగా డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ ఆదేశాల మేరకు శుక్రవారం వాంకిడి మండలం లోని పలు గ్రామలు ధాబా , సవాతి, దొడ్డిగూడ, చిచ్చుపల్లి,నావేదరి సందర్శించరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్ట పడ్డవారి కాంగ్రెస్ లో సమూచిత స్థానం ఉంటుంది అన్ని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో యువజన అధ్యక్షులు ప్రశాంత్ మాజీ ఎంపీటీసీ కొడప మారుతీ, బీసీ సెల్ అధ్యక్షులు బెండరే కృష్ణ జి, ఏస్సీ సెల్ అధ్యక్షులు ఉప్రే అశోక్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు