Listen to this article

జనం న్యూస్ మే 9 ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి

బొబ్బలి శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతుల కుమార్తె సంధ్య నవీన్ కుమార్ వివాహం పెన్ పాడ్ లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఆహ్వానం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి నాగయ్య మాజీ ఉపసర్పంచ్ గుండెబోయిన నాగయ్య, మద్దిరాల అనిల్ రెడ్డి బొబ్బలి ఇంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.