Listen to this article

జనం న్యూస్ మే 9 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తండాకి చెందిన మురళీ నాయక్.. మ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైయస్ జగన్. మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు