Listen to this article

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి : బొబ్బలి వెంకన్న నాగమ్మ దంపతుల కుమారుడు వంశీ సంధ్య వివాహ వేడుకలు మాడుగుల పల్లి లో వి ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో వివాహ ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవం కార్యక్రమానికి గండ్ర వాణి గూడెం పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కర్ర శ్రీనివాస్ రెడ్డి, బొబ్బలి హనుమంతు వెంకన్న బొబ్బలి నరేష్ వల్లపు సతీష్ శ్రీరాములు చింతకుంట్ల సురేష్ రెడ్డి శేఖర్ వల్లపు మల్లేష్ బొబ్బలి బిక్షం బొబ్బలి శ్రీనివాస్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.