


జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని భారతీయ సైనికులు,,దేశ సరిహద్దు గ్రామాల ప్రజలు క్షేమంగా ఉండాలని. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు. ఈరోజు కొత్తపేట మండల పార్టీ అధ్యక్షులు సంపతి కనకేశ్వర ఆధ్వర్యంలో స్థానిక బోడిపాలెం వంతెన వద్ద గల. దుర్గామాత ఆలయంలో పూజలు నిర్వహించారు.. ఆలయ అర్చకులు కండవల్లి పాండురంగాచార్యులు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు.. అమ్మవారు తోడైయుండి శక్తి సామర్థ్యాలను పెంపొందించాలని.. మన జవాన్లకు ప్రాణనష్టం కలగకుండా.. శత్రు దేశంపై భారత్ విజయం సాధించాలని.. ఆయన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రార్థించారు..బిజెపి నాయకులు.. కోటిపల్లి దామోదర్, రుద్రరాజు ప్రసాదరాజు గారు ,పెన్నాడ నారాయణరావు మద్యం శెట్టి శ్రీనివాసరావు బమ్మిడిపాటి లక్ష్మీనారాయణ.. పాలాటి మాధవస్వామి.. గొల్ల కోటి వెంకటేశ్వరరావు.. ఇళ్ల పల్లంశెట్టి.. బొర్రా ఆంజనేయులు.. మరియు స్థానిక ప్రజలు పాల్గొని పూజలు నిర్వహించారు.. అనంతరం భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు