Listen to this article

జనం న్యూస్ మే 11 చిలిపి చెడు మండలం ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జమర్రి గ్రామంలో భారత్ పాకిస్తాన్ మధ్య నిన్నటి వరకు జరిగిన యుద్ధంలో వీరమరణం చెందినటువంటి ఆర్మీ జవాన్ మురళి నాయక్ గారి ఆత్మ శాంతించాలని అలాగే ఎప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైన ఆర్మీ సైనికులపై హనుమంతుని ఆశీస్సులు ఉండాలని హనుమాన్ మందిరం లో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అజ్జమర్రి ఆల్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి నగేష్ మల్లేశం విష్ణువర్ధన్ రెడ్డి సోమక్కపేట్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గౌతాపూర్ మాజీ సర్పంచ్ విట్టల్ రాందాస్ గూడ మాజీ సర్పంచ్ యాదగిరి మధు సత్యం వెంకటేశం అశోక్ సతీష్ రాజు మైపాల్ శ్రీశైలం రవి బీరప్ప చరణ్ మధు జస్వంత్ యువకులు పాల్గొన్నారు