

జనం న్యూస్ 12 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ ఎమ్.రమణ, సిబ్బంది విజయనగరంలో దాడులు నిర్వహించారు. ఆదివారం లీలమహల్ సమీపంలో ఒకరిని 11 మద్యం బాటిల్స్‌తో పట్టుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ప్రోహిబిషన్ &ఎక్సైజ్ స్టేషన్ విజయనగగానికి ట్రాన్సఫర్ చేసినట్లు చెప్పారు.