Listen to this article

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

మల్లేశ్వరి కాశీనాథ్ యాదవ్ వారి పదకొండవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ లో ఉన్న వారి న్యూట్రిషన్ క్లబ్ లో మధులత బిక్షపతి పటేల్ వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి శాలువతో సత్కరించి పూల దండలు వేసి ఘనంగా వివాహ వార్షికోత్సవ వేడుకలను క్లబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై వారి కుటుంబానిపై ఉండాలని కోరుతూ ఆ భగవంతుడు వారు కోరుకున్నవన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.