

జనం న్యూస్ మే(12) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో సోమవారనాడు యాదవులంతా కలిసి గంగ దేవమ్మ పండుగ ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా యాదవులు గంపలతో గుడి చుట్టూ తిరుగుతూ బేరీలు, డప్పు చప్పులతో నాట్యం చేస్తూ గంగ దేవతకు బోనాలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించుకున్నారు.