

జనం న్యూస్ 10మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ని వరి ధాన్య కొనుగోలు కేంద్రంను సందర్శించిన
ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్,వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, డైరెక్టర్ లతో కలిసి సందర్శించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయాలని సెంటర్ నిర్వాహకులు మల్లేశం కి సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చెట్ల కిషన్ దేశెట్టి లక్ష్మీరాజ్యం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్ స్థానిక నాయకులు తొట్ల గంగాధర్ సుర కంటి మహేందర్ రెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు.