Listen to this article

జనం న్యూస్ మే 13 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్ పల్లి గ్రామంలో వేంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి గొట్టిముక్కల వెంకటేశ్వర రావు తో కలిసి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కమిటీ సభ్యులు. మాధవరం శ్రీనివాస రావు, మేకల సుదర్శన్, చెదురువల్లి శ్రీనివాస్ గౌడ్, ముసలి బాలరాజ్, చేరుకుల రాజు యాదవ్, అరిగే శ్రీనివాస్, అంకెనపల్లి రాము, రవీందర్ గౌడ్, తూర్పటి కృష్ణవేణి, విద్యాకల్పన, బాషుపాక నాగమణి, తదితరులు పాల్గొన్నారు.