

జనంన్యూస్. 13.నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆదేశానుసారంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 46 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తేది: 13.05.2025 నాడు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని నేడు తేది 13.05.2025 నాడు జిల్లా మార్నింగ్ కోర్టులో హజరు పర్చగా వారికి గౌరవనీయులు శ్రీమతి. నూర్జహన్ బేగం స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేటు గారు ఈ దిగువ విధంగా శిక్షలు విధించడం జరిగింది. ధర్పల్లి పి.యస్ పరిధిలోని గడ్డం రవీందర్ రెడ్డి, స్వస్థలం: కామారెడ్డి కు 2 రోజులు జైలు శిక్ష.నవీపేట్ పి.యస్ పరిధిలోని నేతికుంట మొహన్ , స్వస్థలం: నవీపేట్ కు 2 రోజులు జైలు శిక్ష. నవీపేట్ పి.యస్ పరిధిలోని బిళ్ళ రాకేశ్ , స్వస్థలం: ధర్యాపూర్ కు 2 రోజులు జైలు శిక్ష. నవీపేట్ పి.యస్ పరిధిలోని బిళ్ళ రాకేశ్ , స్వస్థలం: ధర్యాపూర్ కు 2 రోజులు జైలు శిక్ష.నవీపేట్ పి.యస్ పరిధిలోని మేకల లక్ష్మన్ , స్వస్థలం: మిట్టాపూర్ కు 3 రోజులు జైలు శిక్ష.నవీపేట్ పి.యస్ పరిధిలోని చిన్నోళ్ళ నికిల్ రెడ్డి , స్వస్థలం: నాగేపూర్ కు 1 రోజు జైలు శిక్ష మాక్లూర్ పి.యస్ పరిధిలోని అనుగు పరమేశ్వర్ , స్వస్థలం: గంగారమంద కు 1 రోజు జైలు శిక్ష. మాక్లూర్ పి.యస్ పరిధిలోని కదం సంతోష్ , స్వస్థలం: మామిడిపల్లి కు 3 రోజులు జైలు శిక్ష. టౌన్ 4 పి.యస్ పరిధిలోని కోపురి అర్జున్ , స్వస్థలం: గౌతం నగర్ కు 3 రోజులు జైలు శిక్ష. టౌన్ 4 పి.యస్ పరిధిలోని మారోజు రంజిత్ , స్వస్థలం: గౌతం నగర్ కు 1 రోజు జైలు శిక్ష. టౌన్ 1 పి.యస్ పరిధిలోని జి.బాలకృష్ణ , స్వస్థలం: ముదీరాజ్ వీది కు 2 రోజులు జైలు శిక్ష. టౌన్ 1 పి.యస్ పరిధిలోని దారం సాగర్ , స్వస్థలం: దుబ్బా కు 2 రోజులు జైలు శిక్ష. ముగ్పాల్ పి.యస్ పరిధిలోని బద్దోల్ల కృష్ణ , స్వస్థలం: న్యాలకల్ కు 3 రోజులు జైలు శిక్ష. ముగ్పాల్ పి.యస్ పరిధిలోని దొడ్డ్ల గంగాధర్ , స్వస్థలం: సిర్పూర్ కు 3 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని చెప్యాల సుదర్శన్ , స్వస్థలం: సితాయీపేట్ కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని అన్నారం విజయేందర్ , స్వస్థలం: కొండాపూర్ కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని మలవాత్ సాయి రాం , స్వస్థలం: పెద్ద వాల్గోట్ తండా కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని బొల్లి చంద్రం , స్వస్థలం:మారున్ పల్లి కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని కేశారం సాయిలు , స్వస్థలం: సితాయీపేట్ కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని గాండ్ల బాలయ్య , స్వస్థలం: గడ్కోల్ కు 2 రోజులు జైలు శిక్ష సిరికొండ పి.యస్ పరిధిలోని చంద్రకాంత్ , స్వస్థలం: గడ్కోల్ కు 2 రోజులు జైలు శిక్ష క్రానపల్లి పి.యస్ పరిధిలోని బి. అఖిల్ , స్వస్థలం: కేశ్పల్లీ కు 1 రోజులు జైలు శిక్ష జక్రానపల్లి పి.యస్ పరిధిలోని కురాకుల ప్రవీణ్ , స్వస్థలం: కలిగోట్ కు 2 రోజులు జైలు శిక్ష జక్రానపల్లి పి.యస్ పరిధిలోని ప్రవీణ్ , స్వస్థలం: డి.బి తండా 2 రోజులు జైలు శిక్ష ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి పత్రాలను సక్రమముగా ఉంచుకోవలెను.