Listen to this article

(జనం న్యూస్ చంటి)

సిద్ధిపేట జిల్లా: త్రినేత్ర షోతోకన్ కరాటే ఆద్వర్యం లో బుధవారం రోజున SRK హై స్కూల్ లో బ్లాక్ బెల్ట్ రౌండ్స్ కరాటే మాస్టర్ మదు నిర్వహించారు ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ కు సంబదించినది 6 రౌండ్స్ ఉండగా 1 స్ట్ రౌండ్ పూర్తి అయ్యింది భవాని, లక్ష్మి ప్రణతి, శ్రీమoత్,శ్రీహర్ష, యశ్విణ్ శ్రీవస్తల్ , మానవిత శ్రీ
సాయి చరణ్,నైమిష రెడ్డి, వీరు బ్లాక్ బెల్ట్ 1 స్టు డాన్ శోధన కి హార్హులు కాగా భారత్ రెడ్డి,పవన్ సాయి,అద్విక్,మదు సుధన్ ,లోకేష్,శాలిని,సాత్విక్,వీరు బ్లాక్ బెల్ట్ 2nd డాన్ నిధాన్ కి హార్హులు గత ఏడాది 14 మంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్ తీసుకోగా ఈ సరి మరో 16 మంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్ కి సిద్ధంగా ఉన్నారు అని TSKA ఫౌండర్ చీఫ్ ఎగ్జామినర్ బ్లాక్ బెల్ట్ 4 థ్ డాన్ హై రేంజ్ రికార్డ్ విన్నర్ కెమ్మసరం మదు అన్నారు.