

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ అరవ పల్లెలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి మెడ బాబును ఘనంగా సత్కరించారు. రాబోయే కాలానికి కాబోయే యువ నాయకుడు అని పలువురు కొని ఆడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేడ విజయ శేఖర్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. గ్రూపు రాజకీయాల పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. మేడం బాబు మరిన్ని పుట్టినరోజులు పెద్ద ఎత్తున జరుపుకోవాలని పలువురు ఆశీర్వదించారు. ఈ పుట్టినరోజు వేడుకలు నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో లేబాక సర్పంచ్ నరసయ్య ఎంపీటీసీ పెంచలయ్య మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ నీటి సంఘం అధ్యక్షులు శంకర్రాజు శ్రీనివాసులుపల్లె నాగయ్య ఖానాకుర్తి వెంకటయ్య వేణుగోపాల్ పవన్ కళ్యాణ్ అక్కి వెంకటరమణ శివ నరసింహులు శివకుమార్ ధనుంజయ నాయుడు సుబ్బరాయుడు వీరికిరణ్ ఆల్తాఫ్ అఫ్జల్ దాదా పీర్ ముమ్మడి వేణుగోపాల్ రెడ్డి హెచ్డి ప్రసాద్ వేణు శ్రీనివాసులు బద్రి గౌస్ బేగ్ ఈశ్వరయ్య నాగరాజు పసుపులేటి సుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే కోనాపురం టంగుటూరు పాఠశాలల్లో మేడ బాబు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక భోజన వసతి కల్పించారు.