Listen to this article

జనం న్యూస్ మే 15 చిలిపి చెడు మండల ప్రతినిధి


మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు రహీంగూడ సోమక్కపేట చిలిపిచెడు అంగన్వాడి కేంద్రంలో ఉన్న పిల్లలు యొక్క, బరువు మరియు ఎత్తు చెక్ చేసి వారి ఆరోగ్యం, పోషణ స్థాయి, పరిశుభ్రత లపై, పిల్లల యొక్క తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ హేమ భార్గవి మేడం సూపర్వైజర్ సంతోషిమాత అంగన్వాడి టీచర్లు ఆయాలు పిల్లల యొక్కతల్లులు హాజరు కావడం జరిగింది