

జనంన్యూస్. 16. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ను అందజేస్తున్న జిల్లా జడ్జి భరత లక్ష్మి. ఆమెచూర్ టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులను గంగాధర్ సెకండ్ dan, గోపికృష్ణ సెకండ్ dan, రిత్విక, భవ్య శ్రీ, ప్రవస్తిక, తనిష్క్. బ్లాక్ బెల్ట్ సాధించారని మనోజ్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జేవియన్ భరత లక్ష్మి. చేతుల మీదగా సర్టిఫికెట్లు అందజేశారు కోచ్ మనోజ్ కుమార్ ను అభినందించారు .