Listen to this article

జనం న్యూస్ మే 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని మాందరిపేట నుండి గట్లకానిపర్తి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేష్ జెసిపి ఏర్పాటు చేయించి రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా వాటిని తొలగించారు వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు దీంతో ఎస్సై పరమేష్ ను పోలీస్ సిబ్బందిని వివిధ గ్రామాల ప్రజలు అభినందించారు