

జనం న్యూస్ మే 17 ముమ్మిడివరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భారత్ ప్రధాని నరేంద్ర మోడీ సంఘీభావంగా నిర్వహించిన తీరంగ్ యాత్రను అమలాపురం గడియార స్తంభ సెంటర్ నుంచి నల్ల వంతెన వరకు భారీగా ర్యాలీగా సాగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ స్టేట్ ఉపాధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే అయ్యో జీ వేమ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంట్ కన్వీర ఇళ్ల సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
