Listen to this article

జనం న్యూస్ 18మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

ఎవరు మనవారో ఎవరు పరాయివారో కష్టకాలం మాత్రమే తేల్చగలవు పైపై నవ్వులు ప్రేమగా పలకరింపులు అతి ప్రేమ ఆ లింగణాలు కడుపులోది తీసిపెట్టెలాంటి కల్లబొల్లి కబుర్లు ఇవేమి నిజం అనుకోడానికి లేదు,కలివిడి మాటలన్నీ నీటి మూటలే ప్రేమభిమానాలాన్ని ఎo డమావులే కొన్ని బంధాలు అనుకుంటాం కానీ, కేవలo అవసరాలు మాత్రమే కొన్ని స్నేహాలు అనుకుంటాం కానీ, కేవలం నటనలే, కొన్ని అభిమానాలు అనుకుంటాం కానీ, ముఖ స్తుతులు మాత్రమే నువ్వు అనుకునే వారత నివారు కాదు నీవెంట ఏఒక్కరు రారు బలంగా లాగితే త్రాడు బలం తెలిసినట్లు, మెరిసేదంతా బంగారం కాదు కుసేవని కోయి లలు కావు అవసరంలోఅన్ని నువ్వే అన్నవారే, తిరిపోతే నువ్వేoత అంటారు, అవసరం కోసం నిన్ను ఆకాశానికి ఏత్తిన వారే, తిరిపొతే పాతాళనికి తొక్కేయ్య చూస్తారు, జాగ్రత్త సుమ!!