

బాధితుడు నికి 5,00,000/-రూపాయల నష్టం…
జనం న్యూస్ మే 18ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
దహెగాం మండలం కేంద్రంలో ప్రధాన రహదారి అనుకోని ఉన్న షాప్ (టెలా )లో ఉన్న సామాను కాలి పోయిందని బాధితుడు….కుషాల్, బెంగాలీ, ఇసగం గ్రామస్తుడు బ్రతుకు దెరువు కోసం…. . దహెగాం గ్రామం..లో వచ్చి మెకానిక్ ను… పనులు చేసుకుంటూ షాపు నడుపుతూ జీవణిపాధి గడుపుచున్నాను, అకస్మాత్తు గా
షార్ట్ సర్క్యూట్ తో షాప్ మొత్తం,కాలినందున 5లక్షల వరకు నష్టం వాటిల్లిదని తెలిపారు. ఇట్టి విషయం పై విద్యుత్ లైన్ మెయిన్, ఏ ఈ కి అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని తీవ్రంగా నష్టపోయినందుకు విద్యుత్ అధికారులు బాధ్యత వహించి నాకు నష్టం పరిహారం ఇవ్వాలని, ప్రతి రోజు కరెంట్ తక్కువ, ఎక్కువ వొళ్టేజ్ వాళ్ళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులకు చెప్పిన పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి నన్ను ఆదుకోవాలని నష్టం పరిహారం ఇవ్వాలని వేడుకొంటున్నారు.