

జనం న్యూస్ మే 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్క విజయ్ కుమార్ కుమారుని వివాహ వేడుక హసన్పర్తి కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి సలహాదారు వెం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ విప్ శ్రీ డాక్టర్ రామచంద్రనాయక్ , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…