Listen to this article

జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి


భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల కేంద్రమం లో సుప్రియ వెడ్స్ క్రాంతి కుమార్ గౌడ్
వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ కానుగుల నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు సుధాకర్ మేకల సుమన్ కోమటి రాజశేఖర్ బిల్లా రాజ్ కుమార్ దేశెట్టి సునీల్ తదితరులు పాల్గొన్నారు….