Listen to this article

జనం న్యూస్,మే19,జూలూరుపాడు :

జూలూరుపాడు మండల నూతన తహసీల్దార్ గా తూమాటి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. భద్రాచలం తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తూ విధులలో భాగంగా జూలూరుపాడు తహసీల్దార్ గా నూతన బాధ్యతలు చేపట్టారు.