

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ హారిక దంపతులు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి గ్రామంలోని హనుమాన్ స్వాములందరికీ ఘనంగా బిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములందరూ హాజరై విజయవంతం చేశారు మీ యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా మా పై ఉండాలని కోరుకుంటున్నామని అని మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ హారిక దంపతులు కోరుకున్నారు….