

జనం న్యూస్ మే 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం లోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయి గీత శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి నాయకులు బూత్ అధ్యక్షులు సుమన్ కడారి చంద్రమౌళి బాసాని నవీన్ రవి మురళి తదితరులు పాల్గొన్నారు…..