Listen to this article

జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యారు గున్నేపల్లిలో శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జన్మదినం సందర్భంగా స్వామివారికి పంచామృతలతో అభిషేకము తమలపాకులు సింధూరంతో పూజ నిర్వహించడమైనది . ఈ కార్యక్రమంలో గొల కోటి వెంకటరెడ్డి దంపతులు మరియు గాలి దేవర తామేష్ గొల కోటి సాయి బాబా గాలి దేవర వెంకటరమణమూర్తి గాలి దేవర బాబులు ప్రముఖ వ్యాపారవేత్త కొలివెందల రాజేంద్రనాయుడు గొల కోటి వెంకట సతీష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నార