Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

పోలీసు స్టేషన్లో సచివాలయ మహిళ పోలీసు సిబ్బంది తో సమావేశమైన-CI రమేష్ పట్టణంలో ఇళ్లకు, దేవాలయాలకు, మసీదు లకు, చర్చిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి CI రమేష్ నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా సచివాలయం సిబ్బంది అవగాహన కల్పించాలి-CI నిఘా పరికరాలు తో పాటు మహిళల భద్రత కోసం శక్తి యాప్ పై కూడా ఆయా వార్డుల పరిధిలో ఉన్న మహిళలు కు అవగాహన కల్పించాలి-CI పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి మహిళ పోలీసులు ను ఆదేశించిన CI రమేష్