

(జనం న్యూస్ చంటి మే 22)
దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామం చౌరస్తాలో నిత్యం వందలాది మంది తిరుగుతూ ఉంటారు పక్కన ఉన్న చాయ్ హోటల్ దానికి ఆనుకొని ఉన్న స్తంభానికి ఇలా కరెంటు స్తంభానికి మీటర్ దర్శనం ఇచ్చింది ప్రస్తుత పరిస్థితులను బట్టి గత నాలుగు ఐదు రోజులుగా ఎడతెరపు వర్షాలు కురుస్తున్నప్పటికీ చాలామంది స్థానికులు ఇక్కడే బస్సు ఎక్కుతూ ఉంటారు చాయ్ తాగడానికి చాలామంది వస్తుంటారు కానీ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దీనిని ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొత్త మీటర్ ని బిగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
