Listen to this article

జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం కాళేశ్వరం సరస్వతి దేవి పుష్కరాలకు వెళ్ళుతున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు మాందారి పేట స్టేజివద్ద బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి మండల అధ్యక్షులు నారహరి శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ‌ఆయన కు శాలువాతో సన్మానం చేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఈటెల రాజేందర్ మండల అధ్యక్షులు నారహరి శెట్టి రామకృష్ణ శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవి కిరణ్ జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు శాయంపేట మాజీ ఉపసర్పంచ్ కోడెపాక స్వరూప ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి సీనియర్ నాయకులు కోమటి రాజశేఖర్ గంగుల రమణారెడ్డి మోత్కూరు సత్యనారాయణ మామిడి విజయ్ భూతం తిరుపతి కొప్పుల గ్రామానికి చెందిన పెద్దమ్మ తల్లి దేవాలయం చైర్మన్ మూడేళ్ల పైడి ముదిరాజ్ కుల పెద్ద దేవు పైడి తేనేటి రామకృష్ణ బూత్ అధ్యక్షులు బాసాని నవీన్ కన్నె బోయిన రమేష్ మంద మధు బత్తుల రాజేష్ చెక్క దినేష్ యూవమోర్చా నాయకులు మూడేళ్ల రాంప్రసాద్ నూనె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు……