Listen to this article

జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి.

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామ అటవీ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కంపార్ట్మెంట్ నెంబర్ 56 లో అక్రమంగా పొదలను తొలగించి చదును చేస్తుండగా పట్టుకోవడం అయినది సదరు వ్యక్తి జినిగాలకు చెందిన శ్రీ సేవాలాల్ అను వ్యక్తికి చెందిన ట్రాక్టర్లను పట్టుకొని సిరికొండ పోలీస్ స్టేషన్లో రాక్సనకొరకై భద్రపరచమైనది ఎవరైనా వ్యక్తులు సిరికొండ రేంజ్ పరిధిలోని అటవీ భూమిని చదును చేసిన దున్నిన.పొదలు తొలగించిన చెట్లు కొట్టిన కఠినమైన శిక్ష విధించబడును ట్రాక్టర్లను సీజ్ చేయబడును ఫారెస్ట్ అధికారి రవీందర్ తెలిపారు. సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలు.తండాలు. ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు