Listen to this article

జనం న్యూస్ మే 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం. సమాఖ్య వివోఏల సురేఖ మండల నుండి నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బడుగు విజయ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వివోఏలు 42 సభ్యులకు 36 సభ్యులు హాజరైనట్లు తెలియజేశారు అధ్యక్షురాలిగా గందె సుహాసిని గౌరవ అధ్యక్షురాలిగా శోభారాణి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బత్తుల ప్రభాకర్ కార్యదర్శిగా వైద్యుల కవిత కోశాధికారి అబ్బు విజయ సహాయ కార్యదర్శిగా రాపర్తి శిరీష ఉపాధ్యక్షురాలుగా యం డి షబాన ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షురాలు విజయ ఒక్క ప్రకటనలో తెలియజేశారు…..