

కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్. జనం న్యూస్ 21జనవరి. కొమురం భీం జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
మార్లవాయి గ్రామపంచాయతీలో జరిగి గ్రామ సభ యందు జైనూర్ తహసీల్దార్ భీర్ షా స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన మార్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయం నందు నూతన రేషన్ కార్డులు,రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం గ్రామ సభ నిర్వహించడం జరిగిందని స్పెషల్ ఆఫీసర్ పేర్కొన్నారు.గ్రామసభలో పథకాలకు అర్హత ఉన్నవారు లబ్ధిదారులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి మనోజ్ కుమార్ పేర్కొన్నారు.గ్రామ సభలో పాల్గొన్నారు వారు మాజీ సర్పంచ్ *కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్ సూపర్డెంట్ శ్రీనివాస్,ఏ ఇ ఓ,వినోద్,టి ఏ,గులాబ్ సింగ్, అంగన్వాడీ కొడప నెత్తుబాయి,వీ ఓ, సి ఏ, సీత, జి పి,పెస కోఆర్డినేటర్ కనక యాదోవ్ రావ్,రాయి సెంటర్ సార్ మేడి జూగ్నక దేవ్ రావ్,గ్రామస్థులు పటేల్ ఆత్రం భగవంత్ రావ్, మాజీ సర్పంచ్ కొద్దు, గ్రామస్తులు జూగ్నక సావిత్ర ధర్మేందర్,గేడం గణపత్,మరియు వీ ఓ,సభ్యులు అందరు గ్రామ సభలో పాల్గొన్నారు.