Listen to this article

జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధికృతజ్ఞతలు తెలియపరిచిన వీరన్న చౌదరి గాలి కంటే ఆరు రెట్ల వేగం అంటే సెకనుకు రెండు కిలో మీటర్లు…. నిమిషానికి నూట ఇరవై కిలో మీటర్లు వేగంతో ప్రయాణించే హైపోసోనిక్ మిసైళ్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి అగ్రరాజ్యాలకు సవాలు విసిరిన టీం సభ్యుల్లో ఒకడు…….మన తెలుగోడు… మన గీసుకొండ గ్రామ ముద్దు బిడ్డ..అతనే మన *వీరగొని సందీప్* ఇది హీరోయిజం అంటె…గౌరవం ఇవ్వాలిసింది కరెన్సీ కోసం కెమెరా ముందు కులికే నటులకో, సెంచరీలు కొట్టే క్రికెటర్లకో, తొడగొట్టి రైలాపి డూపూలతో వందమందిని చితక్కొట్టే యాక్టర్లకు కాదు.యాడ్ రెమ్యూనేషన్ పెంచుకునేందుకు సెంచరీలు చేసే క్రికెటర్లకు కాదు.హీరోలంటే శత్రుదేశం మనవైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టించే *సైంటిస్ట్ వీరగొని సందీప్* లాంటి వాళ్ళు మన అసలుహీరోలు. మన అభిమానానికి అర్థం పరమార్థం ఉండాలి.. వీళ్లు మన అభిమాన హీరోలు అంటే… ఇలాంటి హీరోను కన్న వారి తల్లికి పాదాభిషేకం చెయ్యాలి, ఇదీ నా భారత భూమి, ఈ దేశంలో ఉన్న మహానుభావుడుకి పాదాభివందనం, మనవి ఏమనగా ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోమేడిన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా భారత్ మాతాకీ జైఫోన్ ద్వారా తన సందేశాన్ని తెలియపరిచారు వీరన్న చౌదరి