

జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)
అమలాపురం నుండి కడపకు టిడిపి మహానాడుకు బయలుదేరిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల వినాయక రావు (గణేష్) ఆధ్వర్యంలో ఈరోజు నుండి కడప వేదికగా టీడీపీ మహానాడు మూడు రోజులపాటు జరిగే మహా వేదికకు హాజరుకానున్న మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు చిక్కాల వినాయకరావు (గణేష్) టిడిపి సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు టిడిపి సీనియర్ నాయకులు ప్రముఖ సినీ నిర్మాత రాయిపురెడ్డి రాజా ఇప్పటికే టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయినట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు చిక్కాల వినాయకరావు (గణేష్) మీడియాతో ముచ్చటించారు పబ్బాపురంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహణ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని టిడిపి సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు అన్నారు ఫ్లెక్సీలతో పసుపు మయమైన కడప, కమలాపురం టిడిపి కుటుంబ సభ్యులతో నిండి ఉన్నదని టిడిపి సీనియర్ నాయకులు ప్రముఖ సినీ నిర్మాత రాయపరెడ్డి రాజా అన్నారు