Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో జయంతిని ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లో జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ ఆదేశానుసారం రాష్ట్ర ఓ బి సి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అహల్యాబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్ అయిన కేతనబోయిన హనుమంతరావు ఒంగోలు జిల్లా ఇన్చార్జి పునుగుడ్ల రవిశంకర్ ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకులు పోలూరి శ్యామ్మోహన్ రావు హాజరై ఆమెకు ఘనంగా నివాళులర్పించి వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే భర్త చనిపోయినప్పటికీ రాజ్య పరిపాలన భారాన్ని తన భుజస్తండాలపై వేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని ప్రజలకు మేలేని పరిపాలన అందించాలని ధర్మసంస్థాపన కోసం అనేక దేవాలయాలను నిర్మించాలని అంతేకాకుండా రైతులకు అనేక సదుపాయాలు కల్పించాలని విద్యకు అనేక విధాలుగా తోడ్పడ్డారని మహిళలు ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లే విధంగా ఆమె తీవ్రంగా కృషి చేశారని తెలియజేశారు ఈనాటి ప్రజలందరూ ఆమె జీవిత చరిత్రను తెలుసుకోవాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆమె జీవిత చరిత్రను తెలుసుకొని తద్వారా దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సుపరిపాలనను అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు గడప పుల్లయ్య రూరల్ మండలం మైనార్టీ మోర్చా నాయకులు ప్రధాన కార్యదర్శి పోతవరం సుభాని పట్టణ కార్యదర్శి కక్కర పుల్లారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ యువ నాయకులు ఆరో వార్డు షేక్ సుభాని నలమాల పేరయ్య ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ ఓ బి సి సెక్రటరీ పట్టణ జోలపురం రాయుడు పట్టణ ఓ బి సి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాచర్ల శ్రీనివాసరావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించార