Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ అన్న కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సారధ్యంలో అన్నమయ్య జిల్లాలో, రాష్ట్రస్థాయిలో పార్టీ ఇంకా బలపడాలని, అనినిత్యం ప్రతీ కార్యకర్తకు మీరు అండగా ఉండాలని మీరు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.ఎన్డీఏ లో భాగస్వాములైనటువంటి బిజెపి, టిడిపి, జనసేన. కార్యకర్తలతో, నాయకులతో కలివిడిగా ఉంటూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ తన దగ్గరకు వచ్చిన వారి సమస్యలను ఓపిగ్గా వింటూ తనదైన శైలిలో వారి సమస్యలను పరిష్కరిస్తూ ఎన్డీఏ కార్యకర్తల, నాయకుల అందరి హృదయాలు గెలుచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళుతున్నటువంటి నాయకుడు సాయి లోకేష్ అన్న ఇదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, ఎన్నో ఉన్నతమైన పదవులను రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టిడిపి నాయకుడు షేక్.మౌల నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గo అన్నమయ్య జిల్లా